(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 090

॥ శ్రీః ॥
3.90. అధ్యాయః 090
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశేన యుధిష్ఠిరంప్రతి స్వసాహిత్యేన తీర్థయాత్రావిధాయకపార్థవచననివేదనం ॥ 1 ॥
యుధిష్ఠిరేణ లోమశాశయాఽధిక పరిజనవిసర్జనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-90-0x(1999)(19739)
ధనంజయేన చాప్యుక్తం యత్తచ్ఛృణు యుధిష్ఠిర।
యుధిష్ఠిరం భ్రాతరం మే యోజయేర్ధర్ంయయా ధియా ॥ 3-90-1(19740)
త్వం హి ధర్మాన్పరాన్వేత్థ తపాంసి చ తపోధన।
శ్రీమతాం చాపి జానాసి ధర్మం రాజ్ఞాం సనాతనం ॥ 3-90-2(19741)
స భవాన్పరమం వేద రపావనం పురుషం ప్రతి।
తేన సంయోజయేథాస్త్వం తీర్థపుణ్యేన పాండవాన్ ॥ 3-90-3(19742)
యథా తీర్థాని గచ్ఛేత గాశ్చ దద్యాత్స పార్థివః।
తథా సర్వాత్మనా కార్యమితి మామర్జునోఽబ్రవీత్ ॥ 3-90-4(19743)
భవతా చానుగుప్తోఽసౌ చరేత్తీర్థాని సర్వశః।
రక్షోభ్యో రక్షితవ్యశ్చ దుర్గేషు విషమేషు చ ॥ 3-90-5(19744)
దధీచ ఇవ దేవేంద్రం యథా చాప్యంగిరా రవిం।
తథా రక్షస్వ కౌంతేయాన్రాక్షసేభ్యో ద్విజోత్తమ ॥ 3-90-6(19745)
యాతుధానా హి బహవో రాక్షసాః పర్వతోపమాః।
త్వయాఽభిగుప్తాన్కౌంతేయాన్న వివర్తేయురంతికం ॥ 3-90-7(19746)
సోఽహమింద్రస్య వచనాన్నియోగాదర్జునస్య చ।
రక్షమాణో భయేభ్యస్త్వాం చరిష్యామి త్వా సహ ॥ 3-90-8(19747)
ద్విస్తీర్థాని మయా పూర్వం దృష్టాని కురునందన।
ఇదం తృతీయం ద్రక్ష్యామి తాన్యేవ భవతా సహ ॥ 3-90-9(19748)
ఇయం రాజర్షిభిర్యాతా పుణ్యకృద్భిర్యుధిష్ఠిర।
మన్వాదిభిర్మహారాజ తీర్థయాత్రా భయాపహా ॥ 3-90-10(19749)
నానృజుర్నాకృతాత్మా చ నావిద్యో న చ పాపకృత్।
స్నాతి తీర్థేషు కౌరవ్య న చ వక్రమతిర్నరః ॥ 3-90-11(19750)
త్వం తు ధర్మమతిర్నిత్యం ధర్మజ్ఞః సత్యసంగరః।
విముక్తః సర్వపాపేభ్యో భూయ ఏవ భవిష్యసి ॥ 3-90-12(19751)
యథా భగీరథో రాజా రాజానశ్చ గయాదయః।
యథా యయాతిః కౌంతేయ తథా త్వమపి పాండవ ॥ 3-90-13(19752)
యుధిష్ఠిర ఉవాచ। 3-90-14x(2000)
న హర్షాత్సంప్రపశ్యామి వాక్యస్యాస్యోత్తరం క్వచిత్।
యన్మాం స్మరతి దేవేశః కిం నామాభ్యధికం తతః ॥ 3-90-14(19753)
భవతా సంగమో యస్ భ్రాతా చైవ ధనంజయః।
వాసవః స్మరతే యస్ కో నామాభ్యధికస్తతః ॥ 3-90-15(19754)
యచ్చ మాం భగవానాహ తీర్థానాం గమనం ప్రతి।
ధౌంయస్య వచనాదేషా బుద్ధిః పూర్వం కృతైవ మే ॥ 3-90-16(19755)
తద్యదా మన్యసే బ్రహ్మన్గమనం తీర్తదర్శనే।
తదైవ గంతాస్మి తీర్తాన్యేష మే నిశ్చయః పరః ॥ 3-90-17(19756)
వైశంపాయన ఉవాచ। 3-90-18x(2001)
గమనే కృతబుద్ధిం తం పాండవం లోమశోఽబ్రవీత్।
లఘుర్భవ మహారాజ లఘుః స్వైరం గమిష్యసి ॥ 3-90-18(19757)
యుధిష్ఠిర ఉవాచ। 3-90-19x(2002)
భిక్షాభుజో నివర్తంతాం బ్రాహ్మణా యతయశ్చ యే ॥ 3-90-19(19758)
క్షుత్తృడధ్వశ్రమాయాసశీతార్తిమసహిష్ణవః।
తే సర్వే వినివర్తంతాం యే చ మృష్టభుజో ద్విజాః ॥ 3-90-20(19759)
పక్వాన్నలేహ్యపానానాం మాంసానాం చ వికల్పకాః।
తేఽపి సర్వే నివర్తంతాం యే చ సూదానుయాయినః।
మయా యథోచితాఽఽజీవ్యౌః సంవిభక్తాశ్చ వృత్తిభిః ॥ 3-90-21(19760)
యే చాప్యనుగతాః పౌరా రాజభక్తిపురఃసరాః।
ధృతరాష్ట్రం మహారాజమభిగచ్ఛంతు తే చ వై।
స దాస్యతి యథాకాలముచితా యస్య యా భృతిః ॥ 3-90-22(19761)
స చేద్యథోచితాం వృత్తిం న దద్యాన్మనుజేశ్వరః।
అస్మత్ప్రియహితార్థాయపాంచాల్యో వః ప్రదాస్యతి ॥ 3-90-23(19762)
వైశంపాయన ఉవాచ। 3-90-24x(2003)
తతో భూయిష్ఠశః పౌరా గురౌ భారే సమాహితే।
విప్రాశ్చ యతయో ముఖ్యా జగ్ముర్నాగపురం ప్రతి ॥ 3-90-24(19763)
తాన్సర్వాంధర్మరాజస్య ప్రేంణా రాజాఽంబికాసుతః।
ప్రతిజగ్రాహ విధివద్ధనైశ్చ సమతర్పయత్ ॥ 3-90-25(19764)
తతః కుంతీసుతో రాజా లఘుభిర్బ్రాహ్మణైః సహ।
లోమశేన చ సుప్రీతస్త్రిరాత్రం కాంయకేఽవసత్ ॥ 3-90-26(19765)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి నవతితమోఽధ్యాయః ॥ 90 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-90-3 పురుషప్రతి పురుషస్యేత్యర్థః ॥
3-90-9 ద్విః ద్వివారం। తృతీయం తృతీయవారం ॥
3-90-10 తీర్తయాత్రా శుభావహేతి క ధ. పాఠః ॥
3-90-11 నానృతీ నాకృతాత్మా చేతి క. ధ. పాఠః ॥
3-90-18 లఘురల్పపరివారః ॥
3-90-21 వికల్పకాః మృష్టామృష్టవిభాజకాః।
ఆజీవ్యైర్భృత్యాదిభిః। వృత్తిభిర్జీవనహేతుభిరన్నాదిభిః ॥
3-90-23 పాంచాల్యో ద్రుపదః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.